Em Cheppanu Full Video Song | Nenu Sailaja Telugu Movie | Ram | Keerthi Suresh | Devi Sri Prasad
Em Cheppanu Song Telugu Lyrics
ఏం చెప్పను నిన్నెలా ఆపను….
ఓ ప్రాణమా నిన్నెలా వదలను….
ఏ ప్రశ్నను ఎవరినే అడగను….
ఓ మౌనమా నిన్నెలా దాటాను,
పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే
కన్నీటితో ఈవేళ దాన్నెలా చేరపను….
తన జ్ఞాపకమైనా తగదని మనసునేలా… మార్చను
ఈ ప్రేమకి…ఏమిటి… ఈ వేడుకా…..
ఏ జన్మకి…జంటగా…ఉండక….
ఏం చెప్పను నిన్నెలా ఆపాను…
ఓ ప్రాణమా నిన్నెలా వదలను….
ఇదివరకలవాటు లేనిది,మనసుకి ఈ మమత కొత్తది
దొరకక దొరికింది గనక చేయి జారుతుంటే
ఏం తోచకకున్నది ఊరించిన నీలమబ్బుని,
ఊహించని గాలి తాకిడి ఎటువైపు తరుముతుంటే కళ్లార చూస్తూ ఎలా మరి
ఎడారి వైపు వెల్లకంటూ ఆపి వాన చెలిని తడారుతున్న గుండెల్లోకిరా…. రమ్మని
తన వెంటపడి ఇటు తీసుకురాలేవా ఊపిరి
ఈ ప్రేమకి…ఏమిటి…ఈ వేడుకా….
ఏ జన్మకి…జంటగా…ఉండక…
నా మనసున చోటు చిన్నది, ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది మది మోయలేని అనుబంధమై అది నువ్విచ్చిన సంపదే ఇది,
నా చుట్టూ అల్లుకొన్నది నిన్నుకూడా నిలిపి ఉంచగల వీలులేని ఇరుకైనది
సుందరమైన ఆశలెన్నో చేరువవుతు ఉన్న ఆవదుకొను…
నిన్ను వీడి నే వెళ్ళనా….
పొందేది ఏదో పోతున్నదేదో తేల్చేదెవరు….
ఈ ప్రేమకి…ఏమిటి.. ఈ వేడుకా….
ఏ జన్మకి…జంటగా…ఉండక….
Also Read: Oohalo Song Lyrics
Em Cheppanu Song English Lyrics
Em Cheppanu Ninnela Aapanu
O Pranama Ninnela Vadhalanu
Ye Prasnanu Yevarinemadaganu
O Mounama Ninnela Dhaatanu
Pedhala Paina Navvu Pootha Poosukunna Nene
Kanneetitho Evela Dhannela Cherapanu
Thana Gnapakamaina Thagadhani Manasunela Marchanu
Ee Pramaki Emitee Veduka
Ye Janmaki Jantaga Undaka
Em Cheppanu Ninnela Aapanu
O Pranama Ninnela Vadhalanu
Idhivarak-alavatulenidhi
Manasuki Ee Mamatha Kotthadhi
Dorakaka Dorikindhi Ganaka
Chejaaruthunte Em Thochakunnadhi
Oorinchina Neeli Mabbuni
Oohinchani Gaali Thakidi
Etu Vaipo Tharumuthunte
Kallara choosthu Ella Mari
Yedari Vaipu Vellakantu
Aapi Vana Chelimi
Thadaaruthunna Gundeloki Ra Rammani
Thana Ventapadi Itu Theesukuraleva Oopri
Ee Pramaki Emitee Veduka
Ye Janmaki Jantaga Undaka
Na Manasuna Chotu Chinnadhi
Oka Varame Korukunnadhi
Adagakane Cherukundhi
Madhi Moyaleni Anubhandhamai Adhi
Nuvvicchina Sampadhe Idhi
Na Chuttu Allukunnadhi
Ninnu Kooda Nilipi Unchagala
Veeluleni Irukainadhi
Sudooramaina Aasalenno Cheruvauthu Unna
Avadhukonu Ninnu Veedi Ne Vellana
Pondhedhi Edho Pothunnadhedho Thelchedevvaru
Ee Pramaki Emitee Veduka
Ye Janmaki Jantaga Undaka
Also, Read about Movie Download Websites:
Leave a Reply