Aravindam Aravindam Song Lyrics – Puli Joodham Movie
Aravindam Aravindam Song Telugu Lyrics
Also, Check The Puli Joodham Movie Songs
అరవిందం అరవిందం అరవిచ్చే వేళ
ఆకాశ తీరాలు చేరుకుందాం
మకరందం మకరందం కురియంగా హృదయం
మమతానురాగాలే పంచుకుందాం
జాలువారే కాలాలే ఆగి మౌనమాయే గుండే
జ్ఞాపకాల తీరాన కాసే మంచుపూల ఎండే
ఎన్నెన్నో ఊసుల్ని కలబోసుకుంటూ
కన్నీళ్ళు పూదేనే కలిసేత్తాగ
అయినా తమి తీరంది ఈ జీవితం
అరవిందం అరవిందం అరవిచ్చే వేళ
ఆకాశ తీరాలు చేరుకుందాం
మకరందం మకరందం కురియంగా హృదయం
మమతాను రాగాలే పంచుకుందాం
సాయం సంధ్యా రంగుల్లోన నువ్వు నేను హరివిల్లవుదాం
వేసవిలోన వెన్నెల లాగ కురిసి మురిసే విరిజల్లవుదాం
కాలాలే కరగని జతలో
లోకాలే ఎరగని శ్రుతిలో
రాగంలా సాగింది మన జీవితం
అరవిందం అరవిందం అరవిచ్చే వేళ
ఆకాశ తీరాలు చేరుకుందాం
మకరందం మకరందం కురియంగా హృదయం
Also Read: Nee Kallalona Full Video Song
మమతాను రాగాలే పంచుకుందాం
మొన్నటి మాటే
నిన్నటి పాటై
స్వరమై వరమై వినిపించింది
కలిసిన చోటే
కదిలిన బాటే
నీడై తోడై నడిపించింది
ప్రాణంగా మెలిగిన చెలిమి
జన్మంతా తరగని కలిమి
నువ్వంటే నేనైంది మన జీవితం
అరవిందం అరవిందం అరవిచ్చే వేళ
ఆకాశ తీరాలు చేరుకుందాం
మకరందం మకరందం కురియంగా హృదయం
మమతాను రాగాలే పంచుకుందాం
జాలువారే కాలాలే ఆగి మౌనమాయే గుండే
జ్ఞాపకాల తీరాన కాసే మంచుపూల ఎండే
ఎన్నెన్నో ఊసుల్ని కలబోసుకుంటూ
కన్నీళ్ళు పూదేనే కలిసేత్తాగ
అయినా తమి తీరంది ఈ జీవితం
Click here to Watch Puli Joodham Full Movie Online
Also, Click here to know where to watch:
Leave a Reply