Nizam Pori Song Lyrics – Gaayam Movie
Nizam Pori Song Lyrics in Telugu
పాడనా గొపాలా కమ్మగా కలిపి కమ్మగా
కళ్ళె వాలగా ఆ ఆ ఆ ఆ
ఊపనా ఉయ్యాల మెల్లగా
చల్ల చల్లగా వొళ్ళె తేలగా ఆ ఆ ఆ ఆ
నైజాం పోరి nazdeek చేరి
నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి
వచ్చింది bhai ప్యారి
నైజాం పోరి nazdeek చేరి
నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి
వచ్చింది bhai ప్యారి
బాగుంది bhai జర లాగింది bhai
దిమాక్ పాయె dil దిమ్మెక్కి పాయె
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతామంటే
పత్త లేక పారిపోయెరో
జింగారే జీగిచాక జింగిచాక
జింగారే జీగిచాక జింగిచాక
జింగారే జీగిచాక జింగిచాక
జింగారే జీగిచాక జింగిచాక
జింగారే జింగిచాక జింగిచాక
జింగారే జింగిచాక జింగిచాక
జించక జికిచక జికిచక జికిచక
జూం చక చీక చక, చాక చికి చాక చికి
పైటను చూడగానే పైత్యమొస్తదా …
పాడు బుద్ధి కోడెగాండ్లు పడతరేమి మీద మీదా
పైలా పచ్చీసు ఈడు గమ్మునుంటదా …
మన్ను తిన్న పాము లెక్క
ఊరుకుంటే పరువు పోదా
public చూస్తరన్న ఖాతరుండదా …
izzat పోతదన్న జ్ఞానమైన కాస్త లేదా
ముస్తాబు మస్తుగుంటే నోరు ఊరదా …
ఊర్కేనే ఉండమంటే మంచి mauka జారిపోదా
ఆ హా హా … ఆ ఆ …
వామ్మో వద్దమ్మో …
కిక్కు ఊపు అరె ఉండాలమ్మో
గుక్కే ఆపు ఎందుకు ఏడ్పు చమకు చమకు చిలకా
జింగారే జింగిచాక జింగిచాక
జింగారే జింగిచాక జింగిచాక
జించక జికిచక జికిచక జికిచక
జజించక జికిచక జికిచక జికిచక
యాద్గిరి గుట్ట కాడ ఎదురు పడ్డది …
తుతేరి అంటూ నన్ను గుస్సా చేసి కస్సుమంది
ఒంటరి ఆడపిల్ల అంత లోకువా …
తుంటరి పిల్లగాడా అక్క సెల్లి నీకు లేరా
అరె మస్త్ ఇన్నం తీ తీ
అక్కలు సెల్లెల్లు అందరుండినా
సక్కని సుక్క లాటి ఆళి తక్కువాయె మళ్ళ
ఎ ఎ ఏ ఏందయ్యో …
ఏంటా స్పీడు లేదా బ్రేకు
అరె ఆట పాట సాగాలంట fikar దేనికంట
నైజాం పోరి nazdeek చేరి
నవ్వింది ఓ సారి
నా జంట కోరి నకరాలమారి
వచ్చింది bhai ప్యారి
బాగుంది bhai జర లాగింది bhai
దిమాక్ పాయె dil దిమ్మెక్కి పాయె
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడతామంటే
పత్త లేక పారిపోయెరో
జింగారే జీగిచాక జింగిచాక
జింగారే జీగిచాక జింగిచాక
Also, read about:
- Avengers End Game Full Movie Download
- Perfume Full Movie Download
- Hell Boy 3 Full Movie Download
- Venom Full Movie Download
- Dead Pool 2 Full Movie Download
- It Full Movie Download
- The Boss Baby Full Movie Download
- Logan Full Movie Download
- Wonder Woman Full Movie Download
- Naa Kanulu Yepudu Song Lyrics