Udayinchina Song Lyrics – Kalusukovalani Movie
Udayinchina Song Lyrics in Telugu హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే మనసు…