Gaali Vaaluga Song Lyrics – Agnyaathavaasi Movie
Gaali Vaaluga Song Lyrics from Agnyaathavaasi Movie. The song lyrics are written by Sirivennela Seetharama Sastry and are sung by Anirudh Ravichander. The song featuring Pawan Kalyan, Keerthy Suresh, Anu Emmanuel. The film has to direct by Trivikram Srinivas and produced by S. Radha Krishna.
Gaali Vaaluga Song Lyrics in English
గాలివాలుగా ఓ గులాభి వాలి
గాయమైనదీ నా గుండెకు తగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం
ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో
తడిపీ తేనెజడిలొ ముంచేసావే
గాలులకు గందం రాసి పైకి విసురుతావే
ఏం చేస్తావె మెరుపు చురకత్తుల్నీ
దూసి పడుచు యెదలో దించేసావే
తలపునే తునకలు చేసీ తపన పెంచుతావే
నడిచే హరివిల్లా నను నువ్విల్ల గురు పెడుతుంటే యెల
అణువణువున విలవిలమనద ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంల ఎగరకె అల్లా
సుకుమారి సొగసునలా ఒంటరిగా వొదలాలా
చూస్తేనే
గాలివాలుగా ఓ గులాభి వాలి
గాయమైనదీ నా గుండెకు తగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం…
hmm కొరా కొరా కోపమేలా చురా చురా చూపులేలా
మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే
అరె అనీ జాలిపడవేం పాపం కదే ప్రేయసీ
సరే అని చల్లబడవే మోసీ పిసాచీ
ఉహూ అలా తిప్పుకుంటూ ఊలిపోకే ఊర్వసీ
అహొ అలా నవ్వుతావే మీసం మెలేసీ
ఎన్నాళ్ళింకా ఊరికే ఊహల్లో ఉంటాం పెంకి పిల్లా
చాల్లే ఇంకా మానుకో ముందూ వెనక చూసుకోని పంతం
ఆలొచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం
చాలు యుద్ధం రాజీకొద్దాం కొద్దిగా కలిసొస్తే
నీకేమిటంట కష్టం
నడిచే హరివిల్లా ననువ్ నువ్విల్ల గురు పెడుతుంటే యెల
అణువణువున విలవిలమనద ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంల ఎగరకె అల్లా
సుకుమారీ సొగసునలా ఒంటరిగా వొదలాలా
ఏం చెయ్యాలోలే
గాలివాలుగా ఓ గులాభి వాలి
గాయమైనదీ నా గుండెకు థగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం
Gaali Vaaluga Song Lyrics in English
Gaali Vaaluga…Oo Gulabi Vaali
Gaayam Aynadi.. Na Gunde Ki Tagili
Tapinchiponaaa….Pratikshanam Ilaga Nikosam…
Tharinchiponaaa… Cheli Ila Dorikite Ni Sneham…
Em Chesave Mabulanu Poovalo Tadipi Tena jadilo
Tadipesave galaku Gandam Rasi Paiki Visirestave
Em Chestave Merupchurupkatulni Paruchugadilo
Dinchesave Talupini Tunakal Chesave Tapana Penchtave
Nadiche Harivilla Nanu Nuvilla Mudipedtnte Ela
anuvanuvuna Vila Vilamanada Na pranam niluvella
Nilu Nilu nilu Nilabadu Pilla Galipatam la Egarake ala
Sukumari Sogasunu Ala Ontariga Vadalala
Chustane..Gaali Vaaluga…Oo Gulabi Vaali
Gaayam Aynadi.. Na Gunde Ki Tagili
Tapinchiponaaa….Pratikshanam Ilaga Nikosam…
Tharinchiponaaa… Cheli Ila Dorikite Ni Sneham…
Mmm.. Kora Kora Kopamela Chura Chura Chupulela
Manohari Madiponaaa anthudikisthe
Arey Ani Jali Padave Papam Kade Preyasi
Sare Ani Chalapadave Mosi Pisachi
Nuvu Ala Tipukuntu Ulipoke Urvasi
Aho Ala Navutave Meesam Melesi
Enalinka Urike Oohalo Untav penky Pilla
Chalinka Manuko Mundu Venuka Chusukoni Pantam
Alochidam chakaga Kurchoni Cherchidam Chalu Yudham
Raji Kodham Oduga Kalisi Vaste Nikem Kastam
Nadiche Harivilla Nanu Nuvilla Mudipedtnte Ela
anuvanuvuna Vila Vilamanada Na pranam niluvella
Nilu Nilu nilu Nilabadu Pilla Galipatam la Egarake ala
Sukumari Sogasunu Ala Ontariga Vadalala
Em Cheyalo Le Gaali Vaaluga…Oo Gulabi Vaali
Gaayam Aynadi.. Na Gunde Ki Tagili
Tapinchiponaaa….Pratikshanam Ilaga Nikosam…
Tharinchiponaaa… Cheli Ila Dorikite Ni Sneham…
Also Read: Inthandamga Song Lyrics
Leave a Reply