Kanyakumari Song Lyrics – Damarukam Movie
Kanyakumari Song Lyrics from Damarukam movie. The song lyrics are written by Sahiti and is sung by Jaspreet Jasz, Sunita. while Music is composed by Devi Sri Prasad. The song featuring Nagarjuna and Anushka are in the main lead roles.
Kanyakumar Song Lyrics in Telugu
కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి…..
నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ ఓ మీనా కుమారి….
నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే దారి..
వేసవికన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి..
వెన్నెల కన్నా చల్లగా నాకే కౌగిలి ఇవ్వాలి
చక్కర కన్నా తియ్యగా నన్నే ప్రేమించాలి
రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా
నీ మీసం చూసి మెలి తిరిగెను వయ్యారం
అది తాకితే చాలు నిదరే రాదే రేయిక జాగారం
నడుమే నయగారం నడకే శృంగారం
నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం
చల్లగా నన్నే గారడీ చేయకు మన్మథుని మరిదివలే…
కళ్ళే మూసి చల్లగా జారకు పూబంతల్లే…
రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా
( కన్యాకుమారి ఓ ఓ…)
సూటిగా నీ చూపే నా గుండెని తాకిందే
పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది
నీలో నిప్పుంది అది నాలో రగిలింది
ఎదలే ఒకటయ్యే తెలవారేవరకు అది ఆరదులేమ్మంది..
ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరగను ఇదివరకు
ఒంటరి తుంటరి తుమ్మెదలాగ అంటుకు పోకు
రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా
కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి…..
నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి
రాజకుమార ఓ రాజకుమార నా గుండెల్లోనే ఉన్నవయ్యో ఎందుకు దారే…
Kanyakumar Song Lyrics in English
Kanyakumari o kanyakumari
nee gundelloke cheralante etuvepamma daari
meenakumari oo meenakumari
kallalona undalante em cheyyalamma naari
vesavikanna vechaga natho vechagaladali
vennelakanna challaga naaku kougilinivvali
chakkera kanna theeyaga nannu preminchali
hey raave nee peru venaka naa peru pedatha
madhubala
hey ra ra nee mudhu mata ki na soku istha
gopala
Oo ne meesam chusi meli thirigenu vayyaram
adi thakithe chaalu nidare radhu reyiki jaagaram
nadume nayagaram aa nadake srungaram
nee nadumuna nalige madathaku chestha
muddula abhishekam
kallatho nanne gaaradi cheyaku madanudi maridi
vale
hey kalle moosi challaga jaaraku poobanthalle
raave nee peru venaka naa peru pedatha
madhubala
hey ra ra nee mudhu mata ki na soku istha
gopala
Kanyakumari o kanyakumari
nee gundelloke cheralante etuvepamma daari
meenakumari oo meenakumari
kallalona undalante em cheyyalamma naari
Sootiga nee choope na gundenu thaakindi
pere thaliyani jwarame yedo ontiki sokindi
neelo nippundi adi naalo ragilindi
yedalokatai thelavaare varaku vaaralurammandi
ukkiri bikkiri chese korika eragadu idivaraku
ontari thuntari thummeda laaga antukupoku
raave nee peru venaka naa peru pedatha
madhubala
hey ra ra nee mudhu mata ki na soku istha
gopala
Kanyakumari o kanyakumari
nee gundelloke cheralante etuvepamma daari
rajakumara oo rakumara
naa gundellone unnavayya enduku inka daari
Also Read: Saami Saami Song Lyrics
Leave a Reply