Kokkarako Song Lyrics – Prema Katha Movie
Kokkarako song lyrics from Prema Katha movie. The song lyrics are penned down by Sirivennela and music was given by Sandeep Chowta. This beautiful song has sung with the amazing voice of Rajesh. The song features Sumanth, Antramali.
Kokkarako Song Lyrics in Telugu
కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే
చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే
మీది నుంచి సూదులొచ్చ్చి చురుక్కు చురుక్కు చురుక్కు పొడిచే
ఎల్లయ్యో మల్లయ్యో కళ్ళు తెరిచి చూడండయ్యో
రామయ్యో కృష్ణయ్యో అల్లరల్లరి చేయండయ్యో
ఊరుకుంటే ఊరు కాస్తా ఉషారు తెలీక ఉసూరుమంటది
హే కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే

సెటప్పులుంటవి సిగ్గు పడతవి తప్పుకోరా
అవస్థ పడతవి వద్దు మనకవి తప్పు కదరా
ఆరా తీస్తూ ఆరోగ్యం చెడిపోతే కష్టం
అవస్థ పడతవి వద్దు మనకవి తప్పు కదరా
ఆరా తీస్తూ ఆరోగ్యం చెడిపోతే కష్టం
ఎక్కడి దొంగలు అక్కడనే గుప్ చుప్ అనుకుందాం
అటు చూస్తూ చిటికేస్తూ నువ్వు ఎరక్క ఇరక్కురా
అటు చూస్తూ చిటికేస్తూ నువ్వు ఎరక్క ఇరక్కురా
కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే
చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే
మీది నుంచి సూదులొచ్చ్చి చురుకు చురుకు చురుకు చురుకు పొడిచే

ఒక్కొక్క కడవకి ఒక్క తడవకి ఒక్క రాయే
సరిగ్గా తగలక తప్పు జరిగితే తెగ లడాయే
బాగా ప్రాక్టీస్ ఉంటేనే వేళాకోళం చెయ్
చాలా ఈజీ అనుకుంటే బోల్తా పడతవురోయ్
సరిగ్గా తగలక తప్పు జరిగితే తెగ లడాయే
బాగా ప్రాక్టీస్ ఉంటేనే వేళాకోళం చెయ్
చాలా ఈజీ అనుకుంటే బోల్తా పడతవురోయ్
ఎర వేస్తే గురి చూస్తే మరి వెనక్కు తిరక్కురో శభాష్
కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే
చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే
మీది నుంచి సూదులొచ్చ్చి చురుక్కు చురుక్కు చురుక్కు పొడిచే
ఎల్లయ్యో మల్లయ్యో కళ్ళు తెరిచి చూడండయ్యో
రామయ్యో కృష్ణయ్యో అల్లరల్లరి చేయండయ్యో
ఊరుకుంటే ఊరు కాస్తా పులాంగు తెలేంగు దులాగ బలేగుతా

Also Read: Jala Jala Jalapaatham Song Lyrics