Laire Lallaire Song Lyrics – Mangli
Laire Lallaire Song Lyrics was penned by Thirupathi Matla. The song had sung by famous singer Mangli. Music had composed by SK Baji and Suresh Bobbil. The song cast are Mangli and Shrisha Nayak. The song chrous had done Manju and Indira.
Laire Lallaire Song Lyrics In Telugu
వలుపులోలుకుతున్నాయే వయ్యారాలు
సిగ్గులోలుకుతున్నాయే సింగారాలు
వలుపులోలుకుతున్నాయే వయ్యారాలు
సిగ్గులోలుకుతున్నాయే సింగారాలు
చీర కట్టులోనా ముద్ద మందారాలు
ముగ్ధులై పోయేనమ్మా చూసే కళ్ళు…..
చీర కట్టులోనా ముగ్ధా మందారాలు
ముగ్ధులై పోయేనమ్మా చూసే కళ్ళు
వలుపులోలుకుతున్నాయే వయ్యారాలు
సిగ్గులోలుకుతున్నాయే సింగారాలు
లాయిరే లల్లాయిరే
లా లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే
లా లాయి లాయి లాయిరే
సింగిడిని తొలిచి రంగు చీరలుగా మలచి
బంగారు మేనికి సొగసులు హద్దుకున్నారే హంగులు దిద్దుకున్నారే
సీతాకోక… చిలుకలు ఆ చిన్ని లేడీ పిల్లలు అందాల భామలై
కనువిందు చేసిరే ముస్తాబు చుడారే
కంచి పట్టు చీర కట్టి కన్నె పిల్లలు
అరే కంచి పట్టు చీర కట్టి కన్నె పిల్లలు
అబ్బా ఆడ నెమలి పేరు ఆటలు ఆడుతున్నారు
వలుపులోలుకుతున్నాయే వయ్యారాలు
సిగ్గులోలుకుతున్నాయే సింగారాలు
వలుపులోలుకుతున్నాయే వయ్యారాలు
సిగ్గులోలుకుతున్నాయే సింగారాలు
లాయిరే లల్లాయిరే
లా లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే
లా లాయి లాయి లాయిరే
పుట్టింటా పట్టు చీరా మెట్టు నింటా అడుగు పెట్టి
నట్టింట తిరుగుతుంటే సందాడులయ్యే తీయాని సంబరామాయే
ముగ్ధ చీరాల చాటున దాగిన ముచ్చట్లు ఎన్నో
చిరు నవ్వుల తేరా చాటున ఎన్నో మదినే దోచే మనసైనోల్లను గెలిచే
జాబిలమ్మాలు జాజి పువ్వు కొమ్మలు
జాబిలమ్మాలు జాజి పువ్వు కొమ్మలు
అందాలు ఆరపోసుకున్నా సుంద రంగులూ
వలుపులోలుకుతున్నాయే వయ్యారాలు
సిగ్గులోలుకుతున్నాయే సింగారాలు
వలుపులోలుకుతున్నాయే వయ్యారాలు
సిగ్గులోలుకుతున్నాయే సింగారాలు
లాయిరే లల్లాయిరే
లా లాయి లాయి లాయిరే
లాయిరే లల్లాయిరే
లా లాయి లాయి లాయిరే
Laire Lallaire Song Lyrics In English
Valapulu olukuthunnaye….
Vayyaaraalu…..
Siggulu olukuthunnaye….
Singaralu…..
Valapulu olukuthunnaye…..
Vayyaaraalu…..
Siggulu olukuthunnaye…..
Singaralu….
Cheera kattu lona
Mudda mandaaralu…
Cheera kattu lona
Mudda mandaaralu…
Muggulai poye namma
Chuse kallu….
Laire lallaire lallailai laire
Laire lallaire lallailai laire
Laire lallaire lallailai laire
Laire lallaire lallailai laire
Singidini Tholachi Rangu Cheeralugaa Malichi
Bangaaru Meniki Sogasuladdhukunnare
Hangulu Dhiddhukunnare
Seethakokachilukalu
Aa Chinni Lady Pillalu
Andhaala Baamalayyi Kanuvindhu Chesire
Musthaabu Choodare
Kanchipattu Cheera Katti Kanne Pillalu
Arye Kanchipattu Cheera Katti Kanne Pillalu
Abbaa..! Aadanemali Theeru Aatalaaduthunnaru
Valapulolukuthunnaye Vayyaaraalu
Siggulolukuthunnaye Singaaraalu
Valapulolukuthunnaye Vayyaaraalu
Siggulolukuthunnaye Singaaraalu
Laayire Lallaayire Lallaayi Laayi Laayire
Laayire Lallaayire Lallaayi Laayi Laayire
Laayire Lallaayire Lallaayi Laayi Laayire
Laayire Lallaayire Lallaayi Laayi Laayire
Puttintaa Pattucheera Mettinintaa Adugupetti
Nattintaa Thiruguthunte Sandhadulaaye Thiyyani Samburamaaye
Mugdha Cheerala Chaatuna… Dhaagina Muchhatalenno
Chirunavvula Therachaatuna… Madhine Dhoche, Manasainollanu Geliche
Jaabilammalu Jaaji Poolakommalu… Jaabilammalu Jaaji Poolakommalu
Andhaalu Aarabosukunna Sundharaangulu…
Valapulolukuthunnaye… Vayyaaraalu
Siggulolukuthunnaye… Singaaraalu
Valapulolukuthunnaye… Vayyaaraalu
Siggulolukuthunnaye… Singaaraalu
Laayire Lallaayire Lallaayi Laayi Laayire
Also, Read: Amigo Song Lyrics – A1 Express Movie
Leave a Reply