Bavalla Na Bavalla Song Lyrics – Folk Song
Bavalla Na Bavalla Song Lyrics is written by Thirupathi Malta. The music was composed by Madeen SK and the song is sung by Shirisha from the SYTV Channels in Telangana Folk Songs. The song direction by Laxman.
Bavalla Na Bavalla Song Lyrics in Telugu
గున్నగున్న మామిళ్లల్ల…గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలియా రాయే నువ్వు బావల్ల
గున్నగున్న మామిళ్లల్ల…గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలియా రాయే నువ్వు బావల్ల
బావల్ల నా బావల్ల…నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల…
వెండి మబ్బులు కరగబట్టి బావల్ల…
వెన్నెల వాన కురువవట్టే బావల్ల…
సల్లగాలి సంపావట్టే బావల్ల…
సలి దుప్పటి వెయ్యి రారా బావల్ల…
చీకటి తెల్లారేదాకా రాతిరితో రామగోస
బావల్ల నా బావల్ల…నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల…
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల…
సుడాముద్దు సుక్కపొద్దు బావల్ల…
మక్కాచెను మంచే కాడ బావల్ల…
చిలుకలను ఎల్లగొట్ట బావల్ల…
గోడిసేలను వెయ్యి రారా బావల్ల…
దాచుకున్న ఆశలన్నీ నీ కొరకు మోసుకొస్త
బావల్ల నా బావల్ల…నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల…
పూత పూత పువ్వల చీర బావల్ల…
లేత లేత మల్లెపూలు బావల్ల…
కోరి కోరి అడగబోతే బావల్ల…
కోరకకుండా ఉరుకుతావు ఎందోళ్ళ
పచ్చని పచ్చన్నమొలక అత్తకు తొలిసరు కొడుకా
బావల్ల నా బావల్ల…నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల…
నడి ఎండల జాడి వానలు బావల్ల…
ఆగకుండా కొట్టినట్టే బావల్ల….
తీయనైన ఊసులాట బావల్ల….
గుండెలోన గుసలాట బావల్ల…
ఎడుమ కన్ను అదురాబట్టే ఎదలో గిలికింత పుట్టే
బావల్ల నా బావల్ల…నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల…
Bavalla Na Bavalla Song Lyrics in English
Gunna gunna mamillalla
Gunna gunna mamidi totalla
Maapatela mandhaliye raaye nuvvu bavalla
Gunna gunna mamillalla
Gunna gunna mamidi totalla
Maapatela mandaliye raaye nuvvu bavalla
Bavalla na bavalla…Naa vendi gajjela bavalla
Naa paidi gajjela bavalla
Naa muddu muddula bavalla
Bavalla na muddu muddula bavalla…
Vendi mabbulu karagabatti bavalla…
Vennela vaana kuruvavatte bavalla…
Sallagaali sampavatte bavalla…
Sali duppati veyyi raara bavalla…
Cheekati thellaredaaka raathiritho raama gosa
Bavalla na bavalla…Naa vendi gajjela bavalla
Naa paidi gajjela bavalla…
Naa muddu muddula bavalla…
Bavalla na muddu muddula bavalla…
Sudamuddu sukkapoddu bavalla
Makka chenu manche kaada bavalla
Chilukalanu ellagotta bavalla
Dachukunna aashalanni nee kosraku mosukostha
Bavalla na bavalla…Naa vendi gajjela bavalla
Naa paidi gajjela bavalla…
Naa muddu muddula bavalla…
Bavalla na muddu muddula bavalla…
Pootha pootha puvvula cheera bavalla…
Letha letha mallepoolu bavalla…
Kori kori adagabothe bavalla…
Korakakunda urukuthavu bavalla…
Pachani pachanna molaka atthaku tholisuru koduka
Bavalla na bavalla…Naa vendi gajjela bavalla
Naa paidi gajjela bavalla…
Naa muddu muddula bavalla…
Bavalla na muddu muddula bavalla….
Nadi yendala jadi vanalau bavalla…
Aagakunda kottinatte bavalla…
Theeyanaina oosulaata bavalla…
Gundelona gusulaata bavalla…
Yeduma kannu adurabatte yedhalo giligintha putte
Bavalla na bavalla…Naa vendi gajjela bavalla
Naa paidi gajjela bavalla…
Naa muddu muddula bavalla…
Bavalla na muddu muddula bavalla…
Also, Read: Kola Kalle Ilaa Song Lyrics – Varadu Kaavalenu Movie
Leave a Reply