Papa O Papa Song Lyrics – Gaali Sampath Movie
Papa O Papa Song Lyrics in Tollywood Gaali Sampath movie and the Papa O Papa Song Lyrics were written by Ramajogayya Sastry. The music was composed by Achu. This song was sung by Benny Dayal, Ben Human, and Anudeep Dev from the Gaali Sampath movie. The film was directed by Anish Krishna and Presenter by Anil Ravipudi and the Producer by S Krishna.
Papa O Papa Song Lyrics In Telugu
పాప్పరాం పాప్పరాం ప పాప్పరాం
పాప్పరాం పాప్పరాం ప పాప్పరాం
పాప్పరాం పాప్పరాం ర పాప్పరాం
పాప్పరాం పాప్పరాం ర పాప్పరాం
పాప ఓ పాప…!
నీ పేరు తలిచి నే మజునునయ్యానే
హో హో హో… పాప ఓ పాప
నా పేరు మరిచి నే పిచ్చోన్నయ్యానే
హే పాపా..!
అరె..! నా కోసమే నువు పుట్టావే
హే పాపా..!
నా నిద్దరలే చెడగొట్టావే
హే పాపా..!
నా ఎదపై నీ కాటుక కన్నుల కుంచెలతో
ఐ లవ్ యూ రాసినావే..!!
పాప్పరాం పాప్పరాం ప పప్పరాం
నువు నా ఊర్వశివి
పాప్పరాం పాప్పరాం ప పప్పరాం
నువు నా ప్రేయసివి
పాప్పరాం పాప్పరాం ర పప్పరాం
నువు నా ఫాంటసీ
మిల మిలా మెరుపులా
వెలిగించినావే నా ఊహల రోదసి
పాప ఓ పాప…!
నా వేలి చివర ఆకాశం నిలిచినదే
హో ఓ ఓ హో ఓ ఓఓ
పాప ఓ పాప…!
నా కాలి కింద భూగోళం అదిరినదే
అహ అహ అహ అహ
హే పాపా..!
నా ప్రేమకి ఓకే చెప్పావే
హే పాపా..!
లక్కీగా నాకే దక్కావే
హే పాపా..!
నచ్చావే, ఈ గుండెకి పండగ తెచ్చావే
నా ప్రేమ రాణి నువ్వే
చూడొద్దె చూడొద్దె నన్నల్ల చూడొద్దె
చూపుల్తో చంపొద్దే పాప
నీ నీలాల కన్నుల్ల వెన్నెల్ల ఒళ్ళో
అరె అల్లాడినా మనసు చేప
హే పాపా..!
అరె..! నా కోసమే నువు పుట్టావే
హే పాపా..!
నా నిద్దరలే చెడగొట్టావే
హే పాపా..!
నా ఎదపై నీ కాటుక కన్నుల కుంచెలతో
ఐ లవ్ యూ రాసినావే..!!
పాప్పరాం పాప్పరాం ప పప్పరాం
నువు నా ఊర్వశివి
పాప్పరాం పాప్పరాం ప పప్పరాం
నువు నా ప్రేయసివి
పాప్పరాం పాప్పరాం ర పప్పరాం
నువు నా ఫాంటసీ
మిల మిలా మెరుపులా
వెలిగించినావే నా ఊహల రోదసి
Papa O Papa Song Lyrics In English
Paapparaam Paapparaam Pa Paapparaam
Paapparaam Paapparaam Pa Paapparaam
Paapparaam Paapparaam Ra Paapparaam
Paapparaam Paapparaam Ra Paapparaam
Papa O Papa.. Nee Peru Talachi Ne Majununayyaane
Ho Ho Ho… Papa O Papa
Naa Peru Marichi Ne Pichhonayyaane
Hey Papa… Arre, Naa Kosame Nuvu Puttaave
Hey Papa… Naa Niddharale Chedagottaave
Hey Papa… Naa Edhapai Nee Kaatuka Kannula Kunchelatho
I Love You Raasinaave…!
Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Urvashi Vi
Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Preyasivi
Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Fantasy
Mila Milaa Merupulaa
Veliginchinaave Naa Oohala Rodhasi
Papa O Papa… Naa Veli Chivara Aakasham Nilichinadhe
Ho Oo Oo Ho Oo Oo
Papa O Papa… Naa Kaalikinda Bhoogolam Adhirinadhe
Aha Aha Aha Aha
Hey Papa… Naa Premaki Okay Cheppaave
Hey Papa… Lucky Gaa Naake Dhakkaave
Hey Papa… Nachhaave, Ee Gundeki Pandaga Thechhaave
Naa Prema Rani Nuvve
Choododdhe Choododdhe Nannalla Choododdhe
Choopultho Champoddhe Papa
Nee Neelaala Kannulla Vennella Ollo
Arre Allaadinaa Manasu Chepa
Hey Papa… Arre, Naa Kosame Nuvu Puttaave
Hey Papa… Naa Niddharale Chedagottaave
Hey Papa… Naa Edhapai Nee Kaatuka Kannula Kunchelatho
I Love You Raasinaave…!
Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Urvashi Vi
Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Preyasivi
Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Fantasy
Mila Milaa Merupulaa
Veliginchinaave Naa Oohala Rodhasi
Also, Read: Naa Sakkanoda Song Lyrics – Shirisha
Leave a Reply