Choosale Kallaraa Song Lyrics – SR Kalyanamandapam Movie
Choosale Kallaraa Song Lyrics from SR Kalyanamandapam movie. The song vocals by Sid Sriram and the song seem to have become an instant hit among music lovers. While the music was composed by Chaitan Bharadwaj. The film was directed by Sridhar Gade and Produced by Elite Entertainments.
The first song of Kiran Abbavaram and Priyanka Jawalkar also play the lead roles in this film. The number of views got on youtube is more than a 60million, and the music was labeled by Lahari Music. We can provide video also enjoy the song while amplifying your emotions through lyrics.SR Kalyanamandapam Movie was streaming on the online platform Aha.
Choosale Kallaraa Song Lyrics in Telugu
ఈ నెల తడబడే… వారాల వరవడే
ప్రియంగా మొదటి సారి
పిలిచే ప్రేయసే… అదేందో అలజడే
క్షణంలో కనబడే… గతం వదిలి
పారిపోయే చీకటే… తీరాన్నే వెతికి
కదిలే అలల కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా
ఎపుడు వెనకే తిరిగే… ఎదకే తెలిసెన
చేలియే పిలిచేన
చుసాలే కళ్లారా
వేలుతురువానే నా
హృదయములోనే ను
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ తొలకరి చూపే
నా అలజడినాపే
నా ప్రతిదిక నీకే
పోను పోను దారే మారెన
నా శత్రువే నడుమే
చంపదా తరిమే
నా చేతులో తడిమే
గుండెల్లో భుకంపాలేనా
నా రాతే నువ్వే మార్చేసావే
నా జోడి నువ్వేలే
చుసాలే కళ్లారా
వేలుతురువానే నా
హృదయములోనే ను
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ జతకుదిరాకే
నా కదలిక మారే
నా వదువిక నీవే
ఆ నక్షత్రాల దారే నా పైన
హే తాళాలు తీసాయి కలాలే
కౌగిళ్ళలో చేరాలిలే
తాలేమో వచుంది చూడే
నీ మెళ్ళో చోటడిగే
హే ఇబ్బంది అంటోంది గాలే
దూరెందుకే మా మధ్యనే
అల్లెసుకున్నాయి ప్రాణాలే
ఇష్టంగా ఈనాడే
తీరాన్నే వెతికి కదిలే అలల
కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా
ఇపుడు వెనకే తిరిగే
ఎదకే తెలిసేలా
చేలియే పిలిచేన
చుసాలే కళ్లారా
వేలుతురువానే నా
హృదయములోనే ను
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ జతకుదిరాకే
నా కదలిక మారే
నా వదువిక నీవే
ఆ నక్షత్రాల దారే నా పైన…
Choosale Kallaraa Song Lyrics in English
Nee Tholakari Chupe
Naa Alajadinaape
Naa Prathidika Neeke
Ponu Ponu Dhare Marenaa
Naa Shatruvee Nadume
Champadha Tharime
Naa Chethule Tadime
Gundello Bhookampaalenaa
Naa Raate Nuvve Maarchesave
Naa Jodi Neevele
Choosale Kallaara
Veluthuruvaane Naa
Hrushayamulone Nuu
Avunanagane Vachhindi Praname
Nee Jathakudirake
Naa Kadhalika Maare
Naa Vadhuvika Neeve
Aa Nakshathrala Dhare Naa Paina
Hey Thalaalu Theesayi Kalaale
Kougillaloo Cheralile
Thaalemo Vechundi Chude
Nee Mello Chotadige
Hey Ibbandi Antondi Gaale
Dhoorendhuke Maa Madhyane
Allesukunnayi Pranaale
Istangaa Ee naade
Theeranne Vethiki Kadhile Alalaa
Kanule Alisenaa
Edhurai Ipude Dhorikena
Epudu Venake Thirige
Yedhake Thelisala
Cheliye Pilichena
Choosale Kallaara
Veluthuruvaane Naa
Hrushayamulone Nuu
Avunanagane Vachhindi Praname
Nee Jathakudirake
Naa Kadhalika Maare
Naa Vadhuvika Neeve
Aa Nakshathrala Dhare Naa Paina
Leave a Reply