Boom Boom Lyrics – Spyder Movie
Boom Boom Lyrics from Spyder (2017) sung by Nikhita Gandhi. This song is composed by Harris Jayaraj with lyrics penned by Ramajogayya Sastry.Spyder movie stars Mahesh Babu, Rakul Preet Singh. And directed by AR Murugadoss. Boom Boom Song Lyrics telugu from Spyder movie starring Mahesh Babu, Rakul Preet Singh sung by Nikhita Gandhi. Music is by Harris Jayaraj with song lyrics written by Ramajogayya Sastry.
Boom Boom Song Lyrics Telugu
బూమ్ బూమ్ బామ్ బాబ్…బూమ్ బూమ్ బామ్ బాబ్…
భూకంపాల శబ్దమే… కుట్ర గుట్ర పుట్టేలోపే…
ఇట్టే కాదా అంతమే… గాల్లో కన్నై గస్తీ కాసే గూఢాచారి వీడులే…
అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ ఛేదిస్తాడులే…
ఎస్ పీ వై వచ్చాడోయ్… రయ్యారయి తయ్యారయి…
ఎస్ పీ వై వచ్చాడోయ్… రయ్యారయి రై రై రై…
డోరి డోరి డోంట్ యు వర్రీ…
హియర్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ రాతిరి…
వీడే ఉంటే భయమే లేదు నవ్వేస్తుంది ఊపిరి…
చట్టం షర్టు నలిగిపోతే చేసేస్తాడు ఇస్త్రీ…
పంతం పట్టి ఎదురొచ్చాడో ఎవడే అయి హిస్టరీ…
ఎస్ పీ వై వచ్చాడోయ్… రయ్యారయి తయ్యారయి…
ఎస్ పీ వై వచ్చాడోయ్… రయ్యారయి రై రై రై…
మార్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాసారేమో…
హాగ్వర్ట్స్లో ఈ మొనగాడు పట్టా గాని పొందాడేమో…
మార్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాసారేమో…
హాగ్వర్ట్స్లో ఈ మొనగాడు పట్టా గాని పొందాడేమో…
థీమ్ మ్యూజిక్ అక్కర్లేని మాసీ హీరోనే వీడు…
పంచ్ ఏది వెయ్యకుండా క్లాప్లే కొట్టిస్తాడు…
భయమును బాంబ్‌గా చేస్తాడు… హృదయం లోపల పెడతాడు…
తెలివితో అదే పనివాడు గెలుపుకి వీడే తనవాడు…
వీడికి వినపడకుండానే చీమలు చిటికెలు వేయవులే…
వీడిని అనుమతి అడగందే క్రిములిక వ్యాపించవు అసలే…
బూమ్ బూమ్ బామ్ బాబ్…బూమ్ బూమ్ బామ్ బాబ్…
భూకంపాల శబ్దమే… కుట్ర గుట్ర పుట్టేలోపే…
ఇట్టే కాదా అంతమే… గాల్లో కన్నై గస్తీ కాసే గూఢాచారి వీడులే…
అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ ఛేదిస్తాడులే…
హు ఈజ్ దట్ గాయ్? మై మై మై…
హీ ఈజ్ ద స్పై!!! రై రై రై…
Boom Boom Song Lyrics English
Boom boom bam bam
Boom boom bam bam
Bhookampala shabdhame
Kutra gutra puttelope
Itte kaadha anthame
Gaallo kannai gasthi kaase
Ghoodachari veedule
Ayye thappu vacche muppu
Anni chedhisthadule
S P Y vacchadoi
Rayyarai thayyarai
S P Y vacchadoi
Rayyarai rai rai rai
Dori dori don’t you worry
Here is prince of raathiri
Veede unte bhayame ledhu
Navvesthundhi oopiri
Chattam shirtu naligipothe
Chesesthadu isthiri
Pantham patti yedhurochado
Yevade aina history
S P Y vacchadoi
Rayyarai thayyarai
S P Y vacchadoi
Rayyarai rai rai rai
MARVEL comics veedni
Choosinaka raasaremo
Hogwarts lo ee monagaadu
Patta gaani pondhademo
MARVEL comics veedni
Choosinaka raasaremo
Hogwarts lo ee monagaadu
Patta gaani pondhademo
Theme music akkarleni
Massy herone veedu
Punch yedhi veyyakunda
Claps ye kottisthadu
Bhayamunu bomb ga chesthadu
Hrudhayamu lopala pedathadu
Thelivitho aade panivaadu
Gelupuki veede thanavadu
Veediki vinapadakundane
Cheemalu chitikelu veyyavule
Veedini anumathi adagandhe
Krimulika vyapinchavu asale
Boom boom bam bam
Boom boom bam bam
Bhookampala shabdhame
Kutra gutra puttelope
Itte kaadha anthame
Gaallo kannai gasthi kaase
Ghoodachari veedule
Ayye thappu vacche muppu
Anni chedhisthadule
Who’s that guy?
My my my
He’s the SPY
Fly Fly Fly (x4)
Also, Read: Dheemthana Dheemthana Song Lyrics – Sashi Movie
Leave a Reply