Choosi Nerchukoku Song Lyrics – Rang De Movie
Choosi Nerchukoku song lyrics from the Rang De movie. This song music composed of Devi Sri Prasad and the song is sung by David Simon. Choosi Nerchukoku song lyrics are written by Shreemani. Rang De movie is directed by Venky Atluri and also produced by this movie is Suryadevara Naga Vamsi. The movie Rang De is starring Nithiin and Keerthy Suresh is in the lead roles.
The Rangde movie was released on 26 March 2021 and good response from the audience. In this song, Nithin looks very cute and handsome, the singer’s voice perfectly matches him. The song is labeled by Aditya Music. While watching this song and everyone will have their own identity.
Choosi Nerchukoku Song Lyrics in Telugu
పొద్దున్నే లేవడాన్ని కోడిని చూసి నేర్చుకో…
అంటారు కోడిని కోసే పెద్దలెందుకో…
శుభ్రాంగా ఉండడాన్ని ఆన్ని చూసి నేర్చుకో…
కంపేర్ చేయడాన్ని ఆపేరెందుకో…
ఫస్ట్ ర్యాంక్ కొట్టడాన్ని ఈన్ని చూసి నేర్చుకో….
ఫస్ట్ క్లాస్ నుంచి ఈ టార్చర్ ఎందుకో….
టైంకొచ్చి పోయే పిల్లగాన్ని చూసి నేర్చుకో….
పంక్చలిటీ లేని ఈ పంచులెందుకో
ఆన్నీ చూసి ఈన్ని చూసి
నేర్చుకుంటూ పోతే ఉంటె
జిరాక్స్ లాగ జీవితాలు మారవ
చూసి నేర్చుకోకు ఎవన్ని చూసి నేర్చుకోకు
లెక్కచేయమాకు ఇవన్నీ లెక్కచేయమాకు
సన్ లైటుని చూసి నేర్చుకొని ఉంటె
ఫుల్ మూన్ కూల్ గా ఉండేవాడా
క్లాసుమేట్ ని చూసి నేర్చుకొని ఉంటె
ఐనస్టీన్ సైంటిస్ట్ అయ్యేవాడా
మంకీల నుంచే మనిషి పుట్టుకంటారు
మరి మంకీలా ఉంటె తట్టుకోరు ఎందుకో
డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తుంది మరి
డాంకీని చూసి నేర్చుకోరా ఎందుకో
ఆడి లాగ ఈడి లాగ ఉండడాన్ని కాపీ చేస్తే
లైఫ్ వేస్ట్ అవ్వదా
చూసి నేర్చుకోకు–కోకు ఎవన్ని చూసి నేర్చుకోకు– కోకు
లెక్కచేయమాకు–మాకు ఇవన్నీ లెక్కచేయమాకు–మాకు
జింక లాగే మేము క్యూట్ గా ఉండాలి అంటూ
సింహం జులే ట్రిమ్ చేస్తుందా
ఫిష్ లాగే నేను ఈత కొట్టాలి అంటూ
ఎలిఫెంట్ స్విమ్ సూట్ వేసేస్తుందా
ఓన్ స్టైల్ మార్చుకోవు ఏనిమల్స్ ఎప్పుడు
వాటి క్లారిటీ మనకు లేదు ఎందుకో
కంక్లూషన్ ఏంటి అంటే కన్ఫ్యూషన్ వద్దురో
నీకు లాగ నువ్వు ఉంటె దిగులు దేనికో
ఆడిలాగో ఈడి లాగో సిగ్ నేచర్ నేర్చుకుంటే
ఫ్యూచరే ఫోర్జరీ అవ్వదా
సో చూసి నేర్చుకోకు ఎవన్ని చూసి నేర్చుకోకు
లెక్కచేయమాకు ఇవన్నీ లెక్కచేయమాకు
చూసి నేర్చుకోకు
Choosi Nerchukoku Song Lyrics in English
Poddunne levadanni konni chusi nerchuko
Antaru konni kose peddhalenduko
Shubranga undadanni aanni chusi nerchuko
Comapre cheyadanni aaparenduko
First rank kottadanni eenni chusi nerchuko
First class nunchi ee torture endhuko
Time kochhi poye pillaganni chusi nerchuko
Punctuality leni eepunchulendhuko
Aanni chusi eenni chusi
Nerchukuntu pothe unte
Xerox laaga jeevithalu maarava so
Chusi nerchukoku evanni chusi nerchukoku
Lekka cheyamaku ivanni lekka cheyamaku
Sun light ni chusi nerchukoni unte
Full moon coolga undevaada
Class mate nu chusi nerchukoni unte
Einstein scientist ayyevaada
Monkey la nunche manishi puttukantaru
Mari monkey la unte thattukoru enduko
Day and night hard work chesthundi mari
Donkey ni chusi nerchukora enduko
Aadi laaga eedi laaga undadanni copy chesthe
Life waste avvadha
Chusinerchukoku-koku Chusi nerchukoku-koku
Lekka cheyamaku-maku ivanni lekka cheyamaku-maku
Jinka laaga memu cute gaa undali antu
Simham joole trim chesthundha
Fish lage nenu eetha kottali antu
Elephant swim suit vesesthundha
Own style marchukovu animals eppudu
Vaati clarity manaku ledu endhuko
Conclusion enti ante confusion vadduro
Neeku laaga nuvvu unte digulu deniko
Aadilaaga eedi laaga signature nerchukunte
Future forgery avvadha
So chusi nerchukoku evanni chusi nerchukoku
Lekka cheyamaku uvanni lekka cheyamaku
Chusi nerchukoku
Also Read: Maguva Maguva Song Lyrics – VakeelSaab
Leave a Reply