Bommali Song Lyrics From Billa Movie
Bommali Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Mani Sharma, and sung by Hemachandra & Malavika from the Telugu Billa Movie, Prabhas, Anushka, Namitha, and Hansika are playing lead roles.
Bommali Song Lyrics In Telugu
మస్సాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తావా
మస్సాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇత్తావా
సీ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వత్తావా
పో పోరా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా
బొమ్మాళీ బొమ్మాళీ… నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి… ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
ఐతే యాడుందే తాళి… ఐ వన్నా మేక్ యు ఆలీ
గివ్ మీ మై తాళి… మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి… ఐ వన్నా వన్నా మేక్ యు ఆలీ
గివ్ మీ మై తాళి… మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
కొరికి పిల్లడా… నీక్కొంచెం దూకుడెక్కువా
సరదా సాలిత్తావా… సరసం కానిత్తావా
ఉరికి రాకలా… నాకేమో చొరవ తక్కువా
వరసే మారుత్తావా… మురిపెం తీరుత్తావా
ఛూమంతరమేస్తాలే బ్రహ్మచారి
ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరే దారి
బొమ్మాళీ బొమ్మాళీ… నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి… ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
యాడుందే తాళి… వన్నా వన్నా మేక్ యు ఆలీ
గివ్ మీ మై తాళి… మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి… ఐ గొన గొన మేక్ యు ఆలీ
గివ్ మీ మై తాళి… మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
బూరె బుగ్గని బుజిగాడా బుజ్జగించవా
సిలకా సనువిత్తావా సురుకే సవి సూత్తావా
ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా
తళుకే తలిగిత్తావా కులుకే ఒలికిత్తావా
అతిగా ఉడుకెత్తావే సామిరంగా
అయితే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా
బొమ్మాళీ బొమ్మాళీ… నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి… ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
యాడుందే తాళి… ఐ వన్నా మేక్ యు ఆలీ
గిమి గిమి మై తాళి… మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి… ఐ గొన గొన మేక్ యు ఆలీ
గిమి గిమి గిమి మై తాళి… మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
Also, read: Undiporaadhey Gunde Needhele Song – Hushaaru Movie
Leave a Reply