Inkem Inkem Full Video Song | Geetha Govindam | Vijay Deverakonda, Rashmika, Gopi Sunder

  Telugu Lyrics తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తదిందింత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాల్లే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోళి తెచ్చావే నువ్వు పక్కనుంటె ఇంతెనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చస్తున్నానే ఇంకెం…

Oosupodu Full Video Song || Fidaa Full Video Songs || Varun Tej, Sai Pallavi || Sekhar Kammula

Telugu Lyrics ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెల్లనీదు ఇంత ఖైదు నాకిల ఏమిటో… సోయి లేదు సోలనీదు వీడిపోదు చేరి రాదు చింతపోదు నాకిల ఏమిటో… ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెల్లనీదు ఇంత ఖైదు నాకిల ఏమిటో… సోయి లేదు సోలనీదు వీడిపోదు చేరి రాదు చింతపోదు నాకిల ఏమిటో…. నా నుండి నా ప్రాణమే.. ఇలా జారుతోందె తప్పేన ఈ యాతనా … నీ వైపు రావాలనే అలా…