Dandaalayyaa Video Song – Baahubali 2

పడమర కొండల్లో వాలిన సూరీడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూరీడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో మళ్లీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు ఒత్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా […]