Oosupodu Song Lyrics

Oosupodu Full Video Song || Fidaa Full Video Songs || Varun Tej, Sai Pallavi || Sekhar Kammula

Telugu Lyrics ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెల్లనీదు ఇంత ఖైదు నాకిల ఏమిటో… సోయి లేదు సోలనీదు వీడిపోదు చేరి రాదు చింతపోదు నాకిల ఏమిటో… ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెల్లనీదు ఇంత ఖైదు నాకిల ఏమిటో… సోయి లేదు సోలనీదు వీడిపోదు చేరి రాదు చింతపోదు నాకిల ఏమిటో…. నా నుండి నా ప్రాణమే.. ఇలా జారుతోందె తప్పేన ఈ యాతనా … నీ వైపు రావాలనే అలా…