Yentha Sakkagunnaave Full Video Song 4K | Rangasthalam Video Songs

Yentha Sakkagunnaave Song Telugu Lyrics యేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే.. లచ్చిమి, ఎంత సక్కగున్నావే సింతసెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతె.. చేతికి అందిన సందమామలాగ ఎంత సక్కగున్నావే.. లచ్చిమి, ఎంత సక్కగున్నావే మల్లెపూల మద్దె ముద్దబంతిలాగ ఎంత సక్కగున్నావే.. మత్తైదువ మెళ్లో పసుకుకొమ్ములాగ ఎంత సక్కగున్నావే.. సుక్కల సీర కట్టుకున్న వెన్నెలలాగ ఎంత సక్కగున్నావే.. యేరుశనగ కోసం మట్టిని తవ్వితే..…
Rangamma Mangamma Song Lyrics

Rangamma Mangamma Full Video Songs | Ram Charan, Samantha

Rangamma Mangamma Song Telugu Lyrics ఓయ్ రంగమ్మ… మంగమ్మ…. (2) రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ  పట్టించుకోడు (2). గొల్లబామ వచ్చి……. నా…గోరు గిల్లుతుంటే…. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే… పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే. ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు…. ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టాడు (2) ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే, మరిచిపోయి మిరపకాయి కొరికినానంతే. మంటమ్మ మంటమ్మ…