Nee Kallalona Full Video Song | Jai Lava Kusa Songs | Jr NTR, Raashi Khanna, DSP
Nee Kallalona Song Telugu Lyrics నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా… తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా నా గుండెలోని కోరిక…