Pillaa Raa Full Video Song 4K | RX100 Songs
Pillaa Raa Song Telugu Lyrics మబ్బులోన వాన విల్లులా… మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా.. దాగినావుగా !! అందమైన ఆశతీరకా.. కాల్చుతుంది కొంటె కోరికా.. ప్రేమ పిచ్చి పెంచడానికా..? చంపడానికా? కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. జాలి లేని రాక్షసివే.. గుండెలోని నా కసివే.. చేపకల్ల రూపసివే.. చిత్రమైన తాపసివే.. చీకటింట నా శశివే.. సరసకు చెలి చెలి రా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా…