Choosi Chudangane Full Video Song | Chalo Movie | Naga Shaurya, Rashmika

Choosi chudangane song Telugu lyrics చూసి చూడంగానె నచ్చేశావే అడిగి అడగకుండ వచ్చేశావే నా మనసులోకి…హో అందంగా దూకి. దూరం దూరంగుంటు ఏం చేశావే దారం కట్టి గుండె యెగరేశావే. ఓ చూపు తోటీ.. హో ఓ నవ్వు తోటీ… తొలిసారిగా.. తొలిసారిగా.. నా లోపలా.. నా లోపలా.. ఏమయిందో..ఏమయిందో.. తెలిసేదెలా…తెలిసేదెలా… నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు నీలోను చూసానులే నీ వంకే చూస్తుంటె అద్దంలో…