Aravindam Aravindam Song Lyrics – Puli Joodham Movie
Aravindam Aravindam Song Telugu Lyrics Also, Check The Puli Joodham Movie Songs అరవిందం అరవిందం అరవిచ్చే వేళ ఆకాశ తీరాలు చేరుకుందాం మకరందం మకరందం కురియంగా హృదయం మమతానురాగాలే పంచుకుందాం జాలువారే కాలాలే ఆగి మౌనమాయే గుండే జ్ఞాపకాల తీరాన కాసే మంచుపూల ఎండే ఎన్నెన్నో ఊసుల్ని కలబోసుకుంటూ కన్నీళ్ళు పూదేనే కలిసేత్తాగ అయినా తమి తీరంది ఈ జీవితం అరవిందం అరవిందం అరవిచ్చే వేళ…