Ninnila ninnila chusane

Ninnila Ninnila Chusane Song Lyrics | Tholi Prema Movie

Ninnila ninnila chusane Song Telugu Lyrics నిన్నిలా నిన్నిలా చూసానే కళ్ళలో కళ్ళలో దాచనే రెప్పలె వెయ్యనంతగా కనుల పండగే నిన్నిలా నిన్నిలా చూసానే అడుగులే తడబడే నివల్లే గుండెలూ వినపడిందిగా ప్రేమ చప్పుడే నిన్ను చేరి పోయి నా ప్రాణం కోరేనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్స్తుంటే నీ మనసే…
nee kallalona

Nee Kallalona Full Video Song | Jai Lava Kusa Songs | Jr NTR, Raashi Khanna, DSP

Nee Kallalona Song Telugu Lyrics నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా… తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా నా గుండెలోని కోరిక…