Ninnila ninnila chusane

Ninnila Ninnila Chusane Song Lyrics | Tholi Prema Movie

Ninnila ninnila chusane Song Telugu Lyrics నిన్నిలా నిన్నిలా చూసానే కళ్ళలో కళ్ళలో దాచనే రెప్పలె వెయ్యనంతగా కనుల పండగే నిన్నిలా నిన్నిలా చూసానే అడుగులే తడబడే నివల్లే గుండెలూ వినపడిందిగా ప్రేమ చప్పుడే నిన్ను చేరి పోయి నా ప్రాణం కోరేనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్స్తుంటే నీ మనసే…